ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన .బి.వీరభద్రగౌడ్
1 min read

ఆలూరు న్యూస్ నేడు : మన ఆలూరు తాలూకా ప్రజల అభిమాన నాయకులు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, బి. వీరభద్రగౌడ్ ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.(31మంది/Rs17,64,407/- లక్షలు)ఈకార్యక్రమానికి ఆలూరు పట్టణ టిడిపి నాయకులతో పాటు ఆలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అలాగే రాష్ట్ర స్థాయి,జిల్లా స్థాయి,తాలూకా స్థాయి నాయకులు,డిసి చైర్మన్లు,నియోజకవర్గ ఆయాగ్రామాల టిడిపి నాయకులు,సర్పంచ్ లు ఎంపీటిసీలు ,తెలుగు యువత, ఐటిడిపి, టిఎన్ఎస్ఎఫ్, టియన్టియుసి, సిబిఎన్ ఆర్మీ, టిడిపి, సోషల్ మీడియా ప్రతినిధులు, బివిజి అభిమానులు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.


