నూతన ఉపాధ్యాయులకు సేవా పుస్తకాలు అందజేత
1 min read

హొళగుంద న్యూస్ నేడు : డీఎస్సీ 2025 నూతన ఉపాధ్యాయులకు జడ్పిహెచ్ఎస్ పాఠశాల సుళువాయి లో సేవా పుస్తకములు (ఎస్సార్లు) అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం వెంకటేశ్వరరెడ్డి , వై వెంకటేష్ మండల కార్యదర్శి, ఎన్ ఈరన్న మండల ఆర్థిక కార్యదర్శి, నాయకులు గాదిలింగప్ప , శ్రీమతి బసమ్మ మేడం , శ్రీమతి కె చంద్రకళ, శ్రీ హెచ్ కె మల్లికార్జున , నూతన ఉపాధ్యాయ, ఉపాధ్యాయుని లు పాల్గొనడం జరిగింది.

