NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వాములకు 41 రోజున నిత్య అన్నదానానికి ఎమ్మెల్యే విరాళం

1 min read

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప

ఆలూరు న్యూస్ నేడు:  ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములకు 41 రోజున నిత్య అన్నదాన కార్యక్రమనికి 1,50, 000వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది..ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గురుస్వామి   ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొనారు.

About Author