తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కర్నూలు నియోజకవర్గ సభ్యుల నియామకం
1 min read

ఐటీడీపీ కర్నూలు నియోజకవర్గం నూతన అధ్యక్షుడిగా కిరణ్ కుమార్
కర్నూలు, న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగమైన ఐటీడీపీ పరంగా నూతన నియోజకవర్గం సభ్యులను రాష్ట్ర మంత్రివర్యులు టీజి. భరత్ అధికారికంగా ప్రకటించారు , కర్నూలు నియోజకవర్గ నూతన ఐటీడీపీ అధ్యక్షుడిగా వేముల కిరణ్ కుమార్ ని, ప్రధాన కార్యదర్శిగా ఆనంద్ ని, మరియు నియోజకవర్గ కమిటీ సభ్యులుగా రాంప్రతాప్, శేఖర్ యాదవ్,మనోజ్ వీరేష్ లను నియమించారు .నూతనంగా నియమించబడ్డ ఐటీడీపీ నియోజకవర్గ సభ్యులు ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు టీజీ.భరత్ ని వారి కార్యాలయంలో కలిసి శాలువాతో సత్కరించి గజమాలవేసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు గట్టు తిలక్ మరియు నూతనంగా నియమించబడ్డ ఐటీడీపీ సభ్యులు పాల్గొన్నారు

