NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: భూ సర్వే అయినా రైతులకు పాసుపుస్తకాలు అందజేస్తున్నట్లు ఎమ్మార్వో భారతి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని కలచట్ల పంచాయతీలోని ఎస్. రంగాపురం గ్రామంలో భూ సర్వే పూర్తికావడంతో రైతులకు తెదేపా నాయకులు జె.రంగస్వామి ఆధ్వర్యంలో  పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సోమశేఖర్ నాయుడు, పురుషోత్తం, రమేష్ , గ్రామ రైతులు  ఎం. నాగార్జున, జె. రామాంజనేయులు,కె.సురేష్, డి .శ్రీనివాసులు,ఎం.రాముడు  తదితరులు రైతులు పాల్గొన్నారు.

About Author