NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ నూతన డైరీ.. క్యాలెండర్ ఆవిష్కరణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ నూతన డైరీ మరియు 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి చేతుల మీదుగా ఈరోజు కలెక్టర్ ఛాంబర్ నందు ఆవిష్కరణ కార్యక్రమం చేయించడం జరిగినది.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వి జవహర్లాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సి కాశన్న జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఈశ్వరయ్య, ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, కృష్ణమోహన్, నాగేంద్ర,  జిల్లా సంయుక్త కార్యదర్శిలు నాగ కిషోర్, ఆర్ వి రమణ, కెసిహెచ్ కృష్ణుడు,సుధాకర్, నగర కార్యదర్శి రామకృష్ణ, అగర కోశాధికారి హరికృష్ణ గౌడ్,కర్నూల్ నగర కార్యవర్గము వెంకటేశ్వర్లు సాయిరాం, చలపతి,వరలక్ష్మి, కృపా సాగర్, సురేష్, లక్ష్మీ నరసయ్య, సుధాకర్ రెడ్డి,మద్దయ్య, ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్షులు మద్దిలేటి, ఆంధ్రప్రదేశ్ టైపిస్టు మరియు స్టెనోగ్రాఫర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ మరియు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author