NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవనకొండ మండల ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోంది!

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  దేవనకొండ మండల ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోంది! మన ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మాజీ ఇంచార్జి,రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రవైకుంఠం శివప్రసాద్ చేతుల మీదుగా నేడు కూరగాయలమార్కెట్ ఆధునీకరణ మరియు హెల్త్ క్లినిక్ నిర్మాణానికి అత్యంత వైభవంగా భూమి పూజ నిర్వహించడం జరిగింది.ఆధునిక హంగులతో కూరగాయల మార్కెట్ నిర్మాణం. ప్రజల ముంగిటకే మెరుగైన వైద్యం అందించే హెల్త్ క్లినిక్. అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వం – ప్రజా సంక్షేమమే మా ధ్యేయం!ఈ కార్యక్రమానికి విచ్చేసి, తమ అమూల్యమైన మద్దతును తెలిపి, ఈ భూమి పూజను ఇంతటి ఘన విజయం చేసిన మండల కన్వీనర్లు, సోసైటీ చైర్మన్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్/యూనిట్/బూత్ ఇంచార్జ్ లు, మాజీ ప్రజా ప్రతినిధులు మరియు వైకుంఠం అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు.

About Author