వేగంగా గ్రామంలో అభివృద్ధి పనులు..
1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు టిడిపి ఇన్చార్జి శ్రీ వైకుంఠం జ్యోతి ఆర్గనైజర్ వైకుంఠం శివప్రసాద్ ఆధ్వర్యంలో సులువాయి గ్రామంలోని 20 లక్షల సిసి రోడ్డు భూమి పూజమన సులువాయి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి గ్రామ ప్రజలు సౌకర్యం ప్రభుత్వం మంజూరు చేసిన సిసి రోడ్లు నిర్మాణ పనులుకు ఈరోజు శుభ ముహూర్తంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కె. రాఘవేంద్ర చౌదరి నిర్వహించారు వైష్ణవి రంగస్వామి కే భీమిలింగప్ప చౌదరికుంబార్ లక్ష్మణ, పింజర్ వన్నూరు, సాబ్ ఉప్పర్ రమేష్ఉప్పరి తిమ్మప్ప, గంగాధర ,నాగరాజు, తదితరులునాయకులందరూ పాల్గొన్నారు.

