“బీసీ సింహ గర్జన” పోస్టర్ల ఆవిష్కరణ
1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం,కర్నూలు జిల్లా భారత చైతన్య యువజన (బిసివై)పార్టీ కర్నూలు జిల్లా బిసివై పార్టీ కన్వినర్ ఎల్లార్తి వాల్మీకి అర్జున్ ఆధ్వర్యంలో బిసి సంఘం రాష్ట్ర నాయకులు అరికేర తిక్కస్వామి, కాంగ్రెస్ పార్టీ ఆలూరు మండల కన్వినర్ మొలగవల్లి పూల రామాంజి, ,వాల్మీకి, సంఘం నాయకులు తిమ్మప్ప,అంజి,వడ్డే ఓబన్న నాగరాజు, బిసివై యువ నాయకులు నగరూరు సురేష్ ల చేతులమీదుగా ఆలూరు నియోజకవర్గం స్థానిక ఆర్ఆండ్బి గెస్ట్ హౌస్ నందు “బీసీ సింహ గర్జన”కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో 22 న జరిగే భారీ బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.

