NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

36గంటల  దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే

1 min read

ఆలూరు న్యూస్ నేడు: గుంతకల్లు పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ముందట వాల్మికుల ఎస్టీ సాధన పునరుద్ధన కోసం 36 గంటల పాటు నిర్వహించిన దీక్షలో పాల్గొన్న ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  వాల్మికుల ఎస్టీ సాధన పునరుద్ధరణ కోసం 36గంటల పాటు దీక్ష చేస్తున్న అనంతపురం జిల్లా వాల్మీకి అధ్యక్షులు బోయ సుంకప్ప  నిర్వహించిన దీక్షలో పాల్గొన్న ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి   మాట్లాడుతూ….రాష్ట్రంలో వాల్మీకుల కులస్తులందరూ చాలా వెనుకబడి ఉన్నారు అన్నారు..ఎన్నికల సమయంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పి మాట ఇచ్చారు.. ఇప్పుడు చూస్తే అసలు వాల్మీకిలను పట్టించుకోవడం లేదన్నారు… మన రాయలసీమలో మాత్రమే  బోయ కులస్తులు ఎస్టీ జాబితా లో లేరు.. మిగితా అని జిల్లాలో ఎస్టీ జాబితాలో ఉన్నారు అని అన్నారు.రాయలసీమలో ఉండే బోయ కులానికి చెందిన ఎమ్మెల్యే లు మరియు ఎంపీ లు,అందరు కలిసి పోరాటం చేస్తే   ఎస్టీ జాబితా సాధించవచ్చు అని అన్నారు.బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్పించే వరకు పోరాటం చేస్తూనే ఉండాలి అని తెలియజేశారు… నా నావంతుగా ఇలాంటి దీక్షలు చేయడానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా అని తెలిపారు… *ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి… ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా వాల్మీకి అధ్యక్షులు బోయ సుంకప్ప , మున్సిపల్ చైర్మన్ రాలింగప్ప , జిల్లా కార్యదర్శి చిన్నబాబు , కౌన్సిలర్ కావలి వెంకటేష్ , వాల్మీకి సోదరులు,  వైయస్సార్​సిపినాయకులు, కార్యకర్తలు బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author