NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపిన గడ్డ ఫక్రుద్దీన్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపిన గడ్డ ఫక్రుద్దీన్.పవిత్ర రంజాన్ పండగ 21వ తారీఖున రావటంతో గౌ విద్య శాఖ మంత్రినారా లోకేష్  చొరవతో  శనివారం జరగాల్సిన Exam ఏప్రిల్ 2 కి వాయిదా వెయ్యటం జరిగింది. 10వ తరగతి విద్యార్థులు గమనించాలి. శుక్రవారం పత్రిక సమావేశంలోని   గడ్డ ఫక్రుద్దీన్.  సందర్భంలోని ఇలా ఈ మాట్లాడినారు గడ్డ ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి..మంత్రి నారా లోకేష్ కి, విద్యా శాఖ అధికారులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపినారు . గడ్డ ఫక్రుద్దీన్ జిల్లా విద్యాశాఖాధికారులకు తెలియజేయబడినది ఏమనగా, ప్రభుత్వం 21-03-2026 తేదీని రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించిన నేపథ్యంలో, అదే తేదీన నిర్వహించవలసిన ఎస్‌ఎస్‌సి 3వ భాష ఇంగ్లీష్ పరీక్ష (పేపర్ కోడ్‌లు 13E & 14E) వాయిదా వేయబడినది. 21-03-2026 తేదీన విధులకు నియమించబడిన ఇన్విజిలేటర్లు యథావిధిగా 02-04-2026 తేదీన కూడా విధులు నిర్వహించవలెను. దీనికి సంబంధించిన సవరణ ఉత్తర్వులు శాఖ నుండి విడిగా జారీ చేయబడును. గడ్డ ఫక్రుద్దీన్ తెలియపరిచినారు.

About Author