NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మతసామరస్యానికి ప్రతీక పవిత్ర రంజాన్ పండుగ

1 min read

డాక్టర్:షేక్ సయ్యద్ బాజీ (గాజులు బాజీ)

ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆనందంగా పండుగ జరుపుకోవాలి

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మత సామరస్యానికి ప్రతీక పవిత్ర రంజాన్ పండుగని  నూర్ భాషా దూదేకుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి డాక్టర్:షేక్ సయ్యద్ బాజీ (గాజులు బాజీ) అన్నారు. ఈ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా అధికారులకు అనధికారులకు, ఆమాత్యులకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు, నా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నని తెలిపారు.బేషాజలు విడనాడి నేటి నుండి అందరూ సోదర భావంతో సుఖ సంతోషాలతో కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని.ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నఅన్నారు.

About Author