NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

23 గ్రామపంచాయతీలను టీబీ ముక్తా పంచాయతీలుగా ఎంపిక

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నంద్యాల కలెక్టరేట్ పిజిఆర్ఎస్ మీటింగ్ హాలు నందు కలెక్టర్  ఆదేశాల మేరకు జిల్లా ఆఫీసర్స్ సమక్షంలో డాక్టర్ ఆర్ వెంకటరమణ  డిఎంహెచ్ఓ మరియు డిస్ట్రిక్ట్ లేప్రోసి ఎయిడ్స్ అండ్ టిబి ఆఫీసర్ డాక్టర్ శారదాబాయి  అధ్యక్షతన 2025 26 సంవత్సరమునకు గాను 23 గ్రామపంచాయతీలను టీబీ ముక్తా పంచాయతీలుగా ఎంపిక చేయడం జరిగింది ఎంపిక కాబడినటువంటి పంచాయతీలకు టిబి ముక్త పంచాయతి సర్టిఫికెట్ మరియు మహాత్మా గాంధీ  ప్రతిమను ఇవ్వడం జరిగింది.

About Author