NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానియుడు జ్యోతి రావు పూలే

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఎల్లార్తి గ్రామం లో జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి ఆధ్వర్యంలో విద్యార్థులు కలిసి మహాత్మా జ్యోతి రావు పూలే 119వ జయంతి సందర్భంగా జ్యోతి రావు పూలే చిత్ర పటానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి పూలమాల వేసి నివాళి అర్పించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ సమాజాని మార్చిన మహనీయుడు భార్య సావిత్రి పూలే కు చదువు చెప్పి మహిళలు అందరికీ చదువు చెప్పిన ఇచ్చిన మహానియుడు జ్యోతి రావు పూలే ను విద్యార్థులూ అందురు ఆదర్శంగా తీసుకోవాలినీ కోరారు ఈ కార్యక్రమంలో శ్రీను రఘు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author