NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారత దేశ పరిపాలనకు దశ దిశ కల్పించిన మేధావి డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ 

1 min read

ప్రపంచ మేధావి డా. బాబా సాహెబ్ అంబేడ్కర్  స్పూర్తిగా దేశపరిపాలన జరగడం ప్రజలందరి అదృష్టం: శ్రీ బోడే వెంకట్రామ్

పెనమలూరు, న్యూస్​ నేడు:  నియోజకవర్గంలో పెనమలూరు మండలం స్వయం కృషి  అంబేద్కర్ యువజన కమిటీ.  గంగూరు ఉప్పులేటి ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్  135 వ జయంతి సందర్భంగా కూటమి నేతల ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేడ్కర్  విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించి మజ్జిగ పంపిణీ .దుప్పట్ల. పంపిణీ కార్యక్రమం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్  తనయుడు శ్రీ బోడే వెంకట్రామ ప్రపంచ మేధావి,భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల జీవన విధానంలో మెరుగైన మార్పులకు,ఆర్థిక సామాజిక,సమానత్వానికి కృషి చేయడానికి అనుకూలంగా రాజ్యంగా రూపకల్పన చేసి భారత దేశ పరిపాలనకు దశ దిశ కల్పించిన మేధావి స్పూర్తితో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నామని, జాతి ముఖ్యమా,దేశం ముఖ్యమా అంటే….దేశ ప్రయోజనాలే ప్రథమం అన్న బాబా సాహెబ్ అంబేడ్కర్  ఆలోచనలు ఆశయాలను స్పూర్తిగా తీసుకుని యువత క్రమశిక్షణతో భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించేలా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్యారి లతీఫ్ MD పర్వీన్ సుల్తానా కోయ ఆనంద ప్రసాదు సంఘీపు రంగారావు వెలగపూడి శంకర్ బాబు యార్లగడ్డ సుచిత్ర మేడసాని రత్నకుమారి అబ్దుల్ గౌస్ అబ్దుల్ సలాం నందేటి కోటయ్య జయరాజు రెంటపల్లి శివ కూటమి నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *