బన్సాల్ క్లాస్సెస్ లో స్థాపించిన మొదటి సంవత్సరం లొనే ఫలితాలలో ప్రభంజనం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలులో బన్సాల్ క్లాస్సెస్ నందు స్థాపించిన మొదటి సంవత్సరం లొనే ఫలితాలలో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ సంస్థ డైరెక్టర్ టి .మంజునాథ్ రెడ్డి తెలిపారు , ఈ సందర్భంగా మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ జూనియర్ ఎంపీసీ లో 470 కు గాను 462 బి .గణేష్ , జూనియర్ బైపీసీ లో క్వాజా బాబా 455 గాను 442 మార్కులు సాధించారని తెలిపారు . అదేవిధంగా మనల్ని ఆదరించిన విద్యార్థులు , తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు , ఈ కార్యక్రమంలో ఏ.జి.ఏం. రసూల్ ఖాన్ , అధ్యాపక సిబ్బంది , అధ్యపకేతర సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు .

