పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఆలూరు ఎమ్మెల్యే
1 min read

న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతా.. విద్యాశాఖమంత్రి నారలోకేష్ అంగు ఆర్భటలు తప్ప కిందిస్థాయిలో మాత్రం శూన్యం అని అన్నారు. విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తెస్తానని చెప్పి ఏమాత్రం చేయలేదన్నారు. స్కూల్ పిల్లలకు ఇచ్చే స్కూల్ బ్యాగులు, షూస్ నాసిరకంగా ఉన్నాయి అన్నారు. స్కూల్ బ్యాగుల కాంట్రక్ట్ ను నారా లోకేష్ బినామీ వాళ్ళు ఇచ్చి నాసిరకంగా తయారు చేశారన్నారు. అదే జగనన్న ప్రభుత్వంలో స్కూల్ పిల్లలకు అధిక ప్రార్ధన్యత ఇచ్చారు అని అన్నారు.ఈకార్యక్రమం వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.


