ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు
1 min read
26 తేది రెవెన్యూ భవన్ లో కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: 26.10.2025 ఆదివారము నాడు ఉ.10.00 గ లకు స్థానిక రెవిన్యూ భవనము ఏలూరు నందు ఏ.పి.రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏలూరు జిల్లా ఎన్నికలు నిర్వహించబడును. దానిలో భాగంగా ప్రెసిడెంట్ 1, సెక్రటరీ 1, వైస్ ప్రెసిడెంట్లు 4, ఆర్గనైజింగ్ సెక్రటరీ 1, స్పోర్ట్స్ మరియు కల్చరల్ సెక్రటరీ 1, జాయింట్ సెక్రటరీ 4 మొత్తo 16 పోస్ట్ లకు ఎన్నికలు నిర్వహించబడునని ఎన్నికల అధికారి అయిన సిహెచ్ . వీరాంజనేయ ప్రసాద్, అసిస్టెంట్ ఎలక్షన్ అధికారి పి.శ్రీనివాస, అబ్జర్వర్ ఎన్.శ్రీనివాస మూర్తి ఒక ప్రకటనలో తెలియజేసారు.

