NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ విద్యా విధానంపై (పరాక్) అవగాహన సదస్సు

1 min read

ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఈఓ కె.వెంకటలక్ష్మిమ్మ

ఏలూరు జిల్లా 28 మండలాల నుంచి ఎంఈఓ లు,క్లస్టర్ హెచ్ఎంలు,స్కూలు అసిస్టెంట్లు ఎస్జీటీలు హాజరయ్యారు

ఏలూరుజిల్లా ప్రతినిధి: జాతీయ విద్యా విధానం పై (పరాక్) అవగాహన సదస్సు కార్యక్రమం డి ఈ ఓ కె.వెంకటలక్ష్మమ్మ అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. జిల్లాస్థాయి లో 28 మండలాల అధ్యాపక సిబ్బందితో కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులలో విద్యపై నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా పాఠ్యాంశ కొత్త విధి విధానాల ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.కార్యక్రమానికి ఏలూరు జిల్లాలో 28 మండలాల సంబంధించిన ఎంఈఓ లు,క్లస్టర్ హెచ్ఎంలు,స్కూల్ అసిస్టెంట్ లు, ఎస్ జి టి లు తదితరులు పాల్గొన్నారు.

About Author