శ్రీ సరస్వతీ శిశు మందిరం లో బైఠక్ సమావేశం
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరం లో డోన్ ఆర్ఎస్ఎస్ ఖండ నుంచి హరి ప్రకాష్ భారతీయ దర్శన్ లో భాగంగా శిశు మందిర్ విద్యార్థులకు భారత దేశ గొప్పదనం గురించి మంగళవారం వివరించారు. మరియు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి బాల గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మి భాయ్ మొదలగు వారి గురించి,మరియు జాతీయ అంతరిక్ష పరిశోదనా సంస్థ వంటి వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి ఎం. రామాంజినేయులు, ప్రధానాచార్యులు రామాంజినేయులు మరియు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు .


