NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆయుర్వేద హాస్పిటల్ కు శుభ్రత వస్తువులు పంపిణి చేసిన బీజేపీ నాయకులు

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నందు స్వచ్ఛ భారత్ లో భాగంగా శుభ్రత కి కావలసిన వస్తువులు పంపిణి చేసిన,డోన్  బీజేపీ నాయకులు, అక్కడ ఉన్న డా. గ్రేషియా కు  వస్తువులు అందిస్తూ హాస్పిటల్ నందు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ ఫొటో లేక పోవడం చూసి వెంటనే ప్రధాని మోడీ ఫొటో ను అందజేసి హాస్పిటల్ నందు ఏర్పాటు చేశారు, హాస్పిటల్ నందు డా. గ్రేషియా మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ  ప్రజల కు ఉచితంగా మందులు పంపిణి చేస్తున్నారు, వాటిని అందరూ ఉపయోగించుకొని ఆయురారోగ్యాలతో ఉండాలి అని నరేంద్ర మోడీ  ఆకాంక్ష అని అన్నారు, కార్పొరేట్ హాస్పిటల్ కు పోయి జోబులు కాళీ చేసుకునే కంటే మన ప్రధాని నరేంద్ర మోడీ మందుల తో ఆరోగ్యం కాపాడుకోవచు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తకాపు హేమసుందర్ రెడ్డి, ఆర్మీ రామయ్య, రాజపుత్ కమలేష్, ఎచ్ కె హరినాయుడు, ముదిరాజ్ లక్ష్మీనారాయణ, ఓబీసీజిల్లా ప్రధానకార్యదర్శి కోడిఅశోక్, కెసి.మద్దిలేటి,ఓబీసీ జిల్లా నాయకులు నాగార్జున,ఉమ్మాజి ,సోషల్ మీడియా ఆరబోలు వీరేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author