జిల్లా ఖజానా .. లెక్కల శాఖ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన బొడ్డు ఇమాన్యూల్
1 min read
మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీ టి ఎస్ ఏ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీ కప్పల సత్యనారాయణ,
సంఘ నాయకులు
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు( ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నోడల్ ఆఫీసర్ ) జిల్లా ఖజానా మరియు లెక్కల శాఖ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన బొడ్డు ఇమాన్యూల్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీ కప్పల సత్యనారాయణ, ట్రెజరర్ పుప్పాల శ్రీనివాసరావు ఏ పి టి ఎస్ ఏ రాష్ట్ర నాయకులు పాలపర్తి హరిబాబు కుందుల కాశీవిశ్వానదం మరియు ఏపీ టి ఎస్ ఏ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏపీ ఎన్జీవోస్ నాయకులు, నాయకులు మర్యాదగా కలిశారు.జిల్లా ఖజానా శాఖ ఉద్యోగులు.ఆంధ్ర ప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగుల యూనిట్ సంక్షేమం కోసం నిరంతరం పాటు పాటుపడతానని ఆయన అన్నారు.


