NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభ్యర్థులు సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక

1 min read

హొళగుంద న్యూస్ నేడు  : ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు నియామక తుది ఫలితాల్లో నేరానికి తండా గ్రామానికి చెందిన రమావత్ తిరుపాల్ నాయక్, నీలకంఠ నాయక్ అను అభ్యర్థులు సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రభుత్వ విద్య సంస్థల్లో చదువుకొని ప్రభుత్వం కల్పించే శిక్షణా మరియు భోజన వసతులను సద్వినియోగం చేసుకొని ఉద్యగాలకు ఎంపికయ్యారు. వీరూ సాధించిన ఉద్యోగాల పట్ల తల్లి తండ్రులు,బందు మిత్రులు మరియు స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. వీరు భవిష్యత్తులో ఉన్నత ఉద్యాగాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

About Author