పల్లెవెలుగు వెబ్, ఆదోని: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిడ్కో ఇళ్ల వద్ద సకల వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి....
ఆంధ్రప్రదేశ్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక్క రోజైనా స్వామివారిని దర్శించి, సేవించుకోవాలని ఎంతోమంది ఉబలాట పడుతుంటారు. అటువంటి అరుదైన శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శంచుకునే అవకాశం...
పల్లెవెలుగు వెబ్, పత్తికొండ: విద్యతోనే బంగారు భవిష్యత్ సాధ్యమవుతుందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు నాయుడు. సోమవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని...
– ఆరోగ్య, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రశంస పత్రాలుపల్లెవెలుగు వెబ్, చాగలమర్రి: అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ మండలములో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో...
పల్లెవెలుగు వెబ్ : అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం 75 శాతంగా గతంలో నిర్ణయించామని, ఈ...


