పండుగ వాతావరణంలా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి
1 min read

న్యూస్ నేడు హొళ గుంద: హొళగుంద మండలం సులువాయి,సమ్మతగేరి గ్రామలలోపద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకుహొళగుంద మండలం ఇంచార్జి కెంచప్ప ఆధ్వర్యంలో రేపు జూలై 7న జరగబోయే ఆవిర్భావ దినోత్సవంను మరియు ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించి పండగ వాతావరణంలా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని చెప్పడం జరిగింది.ఈ గ్రామాలలో నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది.
సమ్మతగేరి కమిటీ:
అధ్యక్షుడిగా: మదేవప్ప, వర్కింగ్ ప్రెసిడెంట్: మారేష్,ఉపాధ్యక్షులు: మహేష్,కార్యదర్శులు: సుంకన్న,ప్రధాన కార్యదర్శి: ఎల్లప్ప,కోశధికారి: సురేష్,ప్రచార కార్యదర్శి: ఉరుకుంద, మహేంద్ర,కార్యవర్గ సభ్యులు మారెప్ప, ఉచ్చిరప్ప, హనుమంతు, మహేష్, సులువాయి కమిటీ,అధ్యక్షులు: మల్లికార్జున,వర్కింగ్ ప్రెసిడెంట్: విజయ్,ఉపాధ్యక్షులు: శేఖన్న,కార్యదర్శి: అజయ్,ప్రధాన కార్యదర్శి: మల్లప్ప,కోశాధికారి: శివరాజ్,ప్రచార కార్యదర్శి: ఎర్రి స్వామి ,కార్యవర్గ సభ్యులు రామప్ప, గాదిలింగ, ఆనందు, నాగరాజు,ఈ కార్యక్రమంలో,సీనియర్ నాయకులు దేవప్ప, నాగరకన్వి వెంకటేష్, కల్లప్ప మృతుంజయవివిధ గ్రామాలలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు గిరప్ప, గాదిలింగ, తిక్కన, పరమేష్ పాల్గొనడం జరిగింది.


