NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్​

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు పర్యటనలో భాగంగా స్థానిక రాష్ట్ర అతిథి గృహానికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసిన రాష్ట్ర  పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి వర్యులు  టి. జి భరత్ , జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి , పాణ్యం ఎమ్మెల్యే  చరితా రెడ్డి , డిసిఎంఎస్​  చైర్మన్ నాగేశ్వర యాదవ్  తదితరులు పాల్గొన్నారు.

About Author