NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

4న వెన్నుపోటు దినం నిరసనకు తరలిరండి..

1 min read

న్యూస్ నేడు ఆలూరు:  ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో.4న ఆలూరు.వెన్నుపోటు దినం కి నిరసనగా ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగే వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలి రావాలని మండల కన్వీనర్ దేగులపాడు జూటూరు మారయ్య   పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామనిఅన్నారు నాలుగో తేదీన జరిగే వెన్నుపోటు దినం  నిరసన కార్యక్రమానికి భారీగా తరలిరావాలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని తల్లికి వందనం 15000 రైతు భరోసా ప్రతి మహిళకు నెలకు 1500 ఉచిత బస్సు ప్రయాణం వంటి అలివి గాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తు  సంవత్సరాకాలం పూర్తఆవుతున్న సందర్భంగా ఎ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినందుకు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ముందుగా వెన్నుపోటుపోస్టర్ కార్యక్రమాన్ని ఆవిష్కరించినవైస్సార్సీపీ మండలఅధ్యక్షులు జూటూరు మర్రయ్య.రాష్ట్ర పంచాయతీరాజ్ ఉపాధ్యక్షులు ఓబులేసు  నాగారడోనా సర్పంచ్ నాగేంద్ర . ఎరురు సర్పంచ్ సేనాపతి. వైస్ ఎంపీపీ వెంకటేష్  వైయస్సార్సీపి సీనియర్ నాయకుడు కుందనగుర్తి నాగప్ప  అసెంబ్లీ బూత్ కన్వీనర్ లోకనాథ్  వైద్యం భాగం అధ్యక్షులు డా. రామచంద్ర  మాజీ ఎంపీటీసీ మల్లికార్జున దెగులపాడు లలస్వామి. కేసరి సూరి కొండా పెద్దన్న కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు_.

About Author