NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సూపర్ పథకం అమలు చేయాలి..

1 min read

న్యూస్ నేడు హొళగుంద : సిపిఐ రాష్ట్ర  సమితి పిలుపులో భాగంగా అర్హులైన పేదలందరికీ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంటు గ్రామీణప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి   రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ పథకాలను మంజూరు చేయాలని అంబేద్కర్ సైకిల్ నుండి ర్యాలీగా వెళ్లి హొళగుంద తహసిల్దార్  కార్యాలయం ధర్నా తాసిల్దార్ ఇంచార్జ్ నిజాముద్దీన్  కి  వినతి పత్రం అందజేయడం జరిగింది  ఈ సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప మాట్లాడుతూ నిరుపేదలు ఎందరో ఉన్నారని వాళ్లకి ఇంటి అవును స్థలాలు చూపించి పట్టాలు ఇవ్వాలని ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరుతూ అలాగే సీపీఐ కాలినందు  నివసితన్న  22 కుటుంబాలకు ఇల్లు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ మండల కేంద్రమైన హోళ్లగుంద లో  పోరంపోకు భూములు ఎన్నో ఎకరాలు ఉన్నాయి కొంతమంది రాజకీయ నాయకులు సొంతం చేసుకుంటున్నారు మడ్డి కొండ గ్రామం చుట్టుపక్కల కొండలు ఆక్రమించుకోవడం జరిగింది వారిని తొలగించి నిరుపేదలు అయినటువంటి ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించాలని తాసిల్దార్ నిజాముద్దీన్ కు తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం కార్యదర్శి కృష్ణయ్య, వెంకన్న, వీరేష్, మహిళా సంఘం నాయకులు భూలక్ష్మి ,వనిజమ్మ, జహీధ, కాజా మున్ని, సేకన్ బి, మెరూన్ బి, కౌసర్ భాను, తదితరులు పాల్గొన్నారు.

About Author