టైక్వాండో క్రీడాకారునికి అభినందన
1 min read

బి .విశ్వాసరావును 20వేల రూపాయల సైకిలు చెక్కు అందజేశారు
కర్నూలు, న్యూస్ నేడు: ఉదయం గురువారం టీజీ వెంకటేష్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు విశ్వాస రావు 20000 రూపాయల సైకిల్ చెక్కు అందజేయడం జరిగింది TG భరత్ గుప్త మాట్లాడుతూ విశ్వాసమును ప్రత్యేకతంగా అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిజిబి టి జిబి టైక్వాండ అకాడమీ వ్యవస్థాపకులు టి వెంకటేశ్వర్లు విశ్వాసరావు జాతీయస్థాయిలో విశాఖపట్నం. విజయవాడ.బీహార్ బెంగళూరు .జైపూర్పోటీలో పాల్గొని పథకాలు సర్టిఫికెట్లు సాధించాడు టైక్వాండోయ్ శిక్షకులు టి అజయ్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి టి తేజ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

