NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేషన్ డీలర్ల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణి

1 min read

హొళగుంద న్యూస్ నేడు:  తాసిల్దార్ నిజాముద్దీన్ మాట్లాడుతూ వచ్చేనెల 1 వ తేది నుండి 15 వ తేది వరకు రేషన్ డీలర్ల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణి చేయాలి  ఉదయం 8 గంటల నుండి రెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి 8 గంటల వరకు పంపిణీ చేయాలి డీలర్లు స్టాక్ బోర్డును ఏర్పాటు చేయాలి తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలి గుంపులు గుంపులుగా కాకుండా ఒక క్రమ పద్ధతులు పంపిణీ చేయాలి ఇలాంటి అదనపు డబ్బులు వసూలు చేయరాదు అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాసిల్దార్ నిజాముద్దీన్ తెలిపారు ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

About Author