ఐటీ మంత్రిని కలిసి.ఎన్జీవోస్ డైరీ అందజేసిన జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్
1 min read

కూటమి ప్రభుత్వం ఉద్యోగ వర్గానికి న్యాయం చేస్తామని హామీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ముఖ్యమంత్రి నివాసంలో యువ నాయకులు మరియుయవగళం స్ఫూర్తి ప్రదాత రాష్ట్ర మానవవనరుల శాఖ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. కల్సిన ఇరిగేషన్ ఏన్ జి ఓ స్ అసోసియేషన్ డైరీ తో పాటు రాజమండ్రి లో ఎన్నో ఏళ్ళుగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రా మోంట్ బ్లాంక్ రత్నం పెన్ ని రాష్ట్ర ఇరిగేషన్ ఏన్ జిఓ స్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు ఏలూరు జిల్లా ఏపీ ఎన్జీజివో సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సానుకూలంగా స్పందిoచిన నారా లోకేష్ మాట్లాడుతూ రత్నం పెన్ ఇచ్చిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులు పాటు పడాలని మీకు రావాల్సిన ప్రయోజనాల విషయాన్ని మాకు ముఖ్యమంత్రి కి దృష్టికి విడిచిపెట్టండి కూటమి ప్రభుత్వం కచ్చితంగా ఉద్యోగ వర్గానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

