NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముగిసిన ఇంటర్ పరీక్షలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు బుధవారం తో పూర్తిగా ముగిశాయి. గత నెల 23 తేదిన ప్రారంభమైన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రోజులు ప్రశాంత వాతావరణం లో విద్యార్థులు పరీక్షలు రాశారని చీఫ్ సూపర్డెంట్  ఎండి ముస్తాప్ అహమ్మద్ మరియు డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ చౌడప్ప తెలిపారు.

About Author