కూటమి అభ్యర్థి నాగమణి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
1 min read
ఆదోని , న్యూస్ నేడు: ఆదోనిలోని సార్వత్రిక ఎన్నికల్లో కూటమి చైర్మన్ అభ్యర్థిది విజయం గడ్డా ఫక్రుద్దీన్ 28-10-26.ఈరోజు నాగమణి 27 వార్డ్ హజ్రత్ ఫరిస్తాహం మొహల్లాలోని పర్యటించారు. హజరత్ షేక్ ఫరీద్ సాహెబ్ దర్గాలోని వార్డులో ఉన్న పెద్దలతో నాగమణి ప్రార్థనలు చేసుకుంటూ 27వ వార్డ్ పర్యటించారు. మన ఆదోని పురపాలక సంఘం కాబోయే చైర్మన్ రేస్ లో ఉన్న నాగమణి 27వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి గౌసియా భాను భర్త దాదా ఖలందర్ మారుతి నాయుడు గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి. ఎన్ సజ్జాద్ హుస్సేన్ ఎంహెచ్పిఎస్ పట్టణ అధ్యక్షుడు.కచ్చితంగా గెలుస్తారు అలాగే ఇది మంచి సువర్ణ అవకాశం దీనికి మన ఆదోని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని మన కూటమి అభ్యర్థి నాగమణి ని తో పాటు కూటమి వివిధ వార్డులు నిలబడిన కౌన్సిలర్లు అభ్యర్ధిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గడ్డా ఫక్రుద్దీన్ కోరుతున్నాము వాట్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


