NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలు నిర్భయంగా ఓటు వినియోగించుకొనుటకు రూట్ మార్చ్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు  కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మునిసిపల్ ఎలక్షన్స్ 1.11.2026 వ తేదీ ఉన్నందున ప్రజలు నిర్భయంగా ఓటు వినియోగించుకొనుటకు ఎవరైనా గాని ఎలక్షన్  రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, అల్లరకు  పాల్పడకుండా ఉండాలని, , అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు,ప్రజలకు భరోసా కల్పించుట కొరకు ఈ రోజు ఉదయం రూట్ మార్చ్ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినా శ్రీ రామ్ నగర్, గణేష్ నగర్, మాధవి నగర్, అరోరా నగర్, డాక్టర్స్ కాలనీ, బి క్యాంప్, కమల నగర్, FCI కాలనీ ఏరియాలలో కర్నూలు డిఎస్పీ ఆధ్వర్యంలో కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్  సీఐ పి . శేషయ్య సార్,  ఎస్​ఐ. ,s చంద్ర శేఖర్ రెడ్డి, శామీర్ భాష, గోపీనాథ్ మరియు Kurnool 3 Town PS సిబ్బంది, మరియు స్పెషల్ పార్టీ వారు, రూట్ మార్చ్ కార్యక్రమమూలో సుమారు 120 మంది సిబ్బంది పాల్గొన్నారు,

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *