మనందరం మద్దతు ఇచ్చి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: 17వ వార్డు బంగారు పేట నందు వార్డు అధ్యక్షుడు సురేష్, 17వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఎస్ సుమిత్ర, ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా సాంస్కృతిక,విభాగం అధ్యక్షులు ,పి హనుమంతరావు చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి ,గాండ్ల శ్రీధర్ ,అంజి శేఖర్, రేష్మ, మొదలగు నాయకుల ఆధ్వర్యంలో,కార్యకర్తలు ,ప్రజలతో, ప్రచారం నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అనుమతితో ప్రచారంలో పాల్గొని కర్నూలు నగర మేయర్ బొల్లెద్దులవిజయ ప్రత్యూషని,,,,,,,17 వ వార్డు కార్పొరేటర్అభ్యర్థి కి,ఓట్లు వేసి గెలిపించాలని ,,,నగర మేయర్ మరియు 68 కార్పొరేటర్ లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో పతకాల ను,అందిస్తుందని అవ్వతాతలకు పింఛన్, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు అన్నదాత సుఖీభవ చదువుకునే పిల్లలకు ఎంతమంది ఉంటే అంత మందికి డబ్బులు ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంకా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ,వారికి మనందరం మద్దతు ఇచ్చి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పి హనుమంతరావు చౌదరి అన్నారు.


