వ్యాస రచన పోటీలలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రం అందజేత
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాస రచన మరియు వక్తృత్వ పోటీలలో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు ఐదు వేల రూపాయల, మోమెంటో,మరియు ప్రశంసాపత్రం ఈ రోజు సంయుక్త కలెక్టర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్ఐఓ శ్రీ జి. లలెప్ప , రఘువీర్ డిఎస్ఓ , శ్రీ శివ మోహన రెడ్డి లాయర్ , కేవీఆర్బాలికల కళాశాల అధ్యాపకులు సీ. ప్రభుచరణ్ డా.జి శ్రీనివాసులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

