NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కిక్ బాక్సింగ్ లో క్రీడాకారుల కు బంగారు.. వెండి పతకాలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  న్యూఢిల్లీలోని అంతర్జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్ పోటీలు ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు కేడి జాదవ్ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగాయి ఇందులో కర్నూలుకి సంబంధించిన కిక్ బాక్సింగ్ క్రీడాకారులు కు బంగారు పతకం మరియు వెండి పథకాలు రావడం జరిగింది.  టీత్ గణపతి దేవ్జి మైనస్ 69 కేజీల కిక్ లైట్ విభాగంలో సిల్వర్ మెడల్ పాయింట్ ఫైవ్ మైనస్ 69 కేజీల విభాగంలో బ్రాంచ్ మెడల్ సాధించాడు గుర్రం హరి కళ్యాణ్ రింగ్ ఫైట్ లోకి కిక్  విభాగంలో  మైనస్ 75 కేజీల విభాగంలో బ్రాంచ్ మెడలు లౌకిక ఈవెంట్లో  జై కళ్యాణ్ మైనస్ 67 కేజీల విభాగంలో  సిల్వర్ మెడలో సాధించడం జరిగింది.

About Author