బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ..
1 min read
జాయింట్ కలెక్టర్ నూరుల్ క్వామీర్ ఐ.ఏ.ఎస్
కర్నూలు, న్యూస్ నేడు: ఆదేశాల మేరకు బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి ఇన్స్పెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు పెద్దపాడు బాలసదనం, ప్రభుత్వ బాలుర పరిశీలనా గృహం కేంద్రాలను జిల్లాస్థాయి ఇన్స్పెక్షన్ కమిటీ మెంబర్లు జువెనల్ జస్టిస్ బోర్డ్ మెంబర్ ఎస్ .మాధవి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఐ .శారద, ఎన్జీవో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ కె. మధు సుధాకర్, తాండ్రపాడు మెడికల్ ఆఫీసర్, సోషల్ వర్కర్ యస్. మహబూబ్ బాషా, సైకాలజిస్ట్ డాక్టర్ కే. చంద్రశేఖర్ లు తనిఖీ చేశారు పెద్దపాడు బాలసుదన్ లో బాలసదన్ సూపరిండెండెంట్ రాజేశ్వరి, ఆర్జేడి నోడల్ ఆఫీసర్ ఉష, మిషన్ వాత్సల్య కోఆర్డినేటర్ బాలమణి, బాల సదన్ ఇన్చార్జి విజయ, పద్మా తదితరులు పాల్గొన్నారు.

