NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవ వేడుక

1 min read

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సేంద్రీయ పద్ధతిలో పెరటి పంటలు సాగు చేయాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : మోండలేజ్ కంపెనీ వారి  సహకారముతో అప్రో యాక్షన్ ఫర్’ పుడ్ ప్రాడక్షన్ ‘ సంస్థవారిచే అంతర్జాతీయ మేఘ మహిళ దినోత్సవ కారక్రమo.కాకో లైఫీ సామాజిక అభివృద్ది కార్యక్రమంలో భాగంగా ద్వారకాతిరుమల మండలం స్థానిక తిరుమలoపాలెం  గ్రామంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఉద్యానశాఖ అధికారి అమర్ నాథ్, ప్రకృతి  వ్యవసాయ మోడల్ ట్రైనర్ కె. వెలకటలక్ష్మి, మొండలేజ్ ఎగ్జిక్యూటివ్ మనోజ్ రెడ్డి, ఆప్రా ప్రాజెక్ట్ మేనేజర్ పి.విజయప్రసాద్ మరియు అప్రో సిబ్బంది హజరయరు. విచ్చేసినముఖ్య అతిథులు  మాట్లుడుతు మారుతున్న వాతవరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు కొనసాగించాలని, మార్కెట్లో లభించే కాయగూరలు, పండ్లకు బదులుగా సేంద్రియ పద్ధతి ద్వారా ఇంటివద్ద పెరటి మొక్కలు సాగు చేయడం చేపట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని. అలాగే ఇతరులకు కూడా తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, కోకో రైతులు, వ్యవసాయ కూలీలు,కేర్ టేకర్స్,ఇతర స్టాక్ హోల్డర్స్ సుమారు వందమంది హాజరయ్యారని ప్రాజెక్ట్ మేనేజర్ పి.విజయ ప్రసాద్  ఒక ప్రకటనలో తెలిపారు .

About Author