మాజీఎమ్మెల్యే ఎంవి.రమణారెడ్డి మృతికి కడప మేయర్ నివాళి
1 min read

పల్లెవెలుగువెబ్, కడప: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో బుధవారం మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ రచయిత ఎం.వి.రమణారెడ్డి మృతి నేపథ్యంలో ఆయన పార్ధివదేహాన్ని కడప మేయర్ సురేష్‌బాబు పరామర్శించి పూలమాలతో నివాళి అర్పించారు. అలాగే కడప జిల్లాకు చెందిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప కార్పొరేటర్లు రామలక్ష్మణరెడ్డి, మల్లికార్జున తదితరులు ఉన్నారు.

