మహానంది అన్నదాన సదనం,కమ్మ భవనం ప్రారంభం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: శ్రీ శ్రీ శ్రీ మహానందీశ్వర క్షేత్రం ,మహానంది అన్నదాన సదనం,కమ్మ భవనం ప్రారంభం సందర్భంగా,, కర్నూలు జిల్లా కమ్మ సంఘం మాజీ సమన్వయ కార్యదర్శిగా, కళాకారుడిగా గుర్తించి గౌరవించి పెనికలపాటిహనుమంతరావు చౌదరి,,పి, లక్ష్మీ పద్మా చౌదరి లను సన్మానించిన,,, మహానంది కమ్మ సంఘం, అధ్యక్షుడు చిలుకూరు రవి చౌదరి, కార్యదర్శి కర్లపూడి సుబ్బారెడ్డి చౌదరి, ముఖ్య అతిథి పొగాకు పుల్లారెడ్డి చౌదరి,, ఎ,పి, విద్యాత్,శాఖ,సీఎం డి,,,,,,అఖిలభారత కమ్మ సంఘాల సమాఖ్య రాష్ట్ర జనరల్, సెక్రటరీ బెజవాడ వెంకట్రావు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని రమేష్, జాయింట్ సెక్రెటరీ పరుచూరిశ్రీనివాస్,, కర్నూలు జిల్లా కమ్మ సంఘం మాజీ అధ్యక్షుడు చలమయ్య,,తరి గోపుల లక్ష్మీ నరసయ్య, పల్లినేనినాగేశ్వరరావు, వెంకటేశ్వర చౌదరి, మల్లేశం చౌదరి, శ్రీ శ్రీ శ్రీమహానందీశ్వర మహానంది నిత్య అన్నదాన కమ్మ సంఘం ఆధ్వర్యంలో నూతన భవనం ప్రారంభం సందర్భంగా,పి, హనుమంతరావు చౌదరి ,లక్ష్మీ పద్మా చౌదరి లను, సన్మానించారు, మాతో సహా సంఘానికి సేవలు అందించిన రాష్ట్ర జిల్లా స్థాయి కమ్మ సంఘాల పెద్దలను వంద మందిని సన్మానించడం జరిగింది, బెజవాడ వెంకట్రావు మాట్లాడుతూ,,కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుండి మహానంది కమ్మ సంఘంఅన్నదానం నిర్వహిస్తున్నారు. పొగాకు పుల్లారెడ్డి మాట్లాడుతూ,మన పూర్వీకులు నేర్పిన సంప్రదాయాలను మనం మర్చిపోకుండా నీతి నియమాలకు,కట్టుబడి సమాజంతో సంబంధాలు కలిగి ఉండి మన కమ్మవారి కాకుండా అన్ని వర్గాల వారిని కూడా కలుపుకొని వారికి చేయు త,నం ది స్తూ కమ్మవారం దరం, కలుసీ ఐకమత్యంగా,ఉండాలని, అన్నారు, సన్మాన గ్రహీత,పి,హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంఘానికి సేవ చేస్తే గుర్తింపు లభిస్తుందని ప్రతి ఒక్కరూ తమకు చేతనైన విధంగా ధనం ఉన్నవారు ధన సహాయము, మాట సహాయము సేవ చేసేవారు, సేవ ఏదో ఒక విధంగా సంఘ సేవ చేసిన వారికి గుర్తింపు ఉంటుందని ఎవరు ఏమన్నా గాని సంఘసేవకుడుగానే ఉండాలని ప్రజలకు సేవలు అందించాలని కమ్మ వారంటేనే ప్రజలందరూ మన వైపు చూడాలని మన మంచితనాన్ని కమ్మ సంఘాల,ద్వారా అందించాలని కోరుకుంటున్నాననితెలియజేశారు.

