అందుబాటులో ఉన్న జిల్లా కార్యవర్గ సభ్యులతో సమావేశం
1 min read

టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య (చంటీ)
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అమీనా పేట జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అందుబాటులో ఉన్న జిల్లా కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించరు.ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గూడవల్లి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, జిల్లా కార్యదర్శి జంప సూర్యనారాయణ ఇడా చైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరెపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

