ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ పట్టణం డోన్ పట్టణానికి సమీపాన పాత నగరవణంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా డిఎఫ్ ఓ నాగమనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. డోన్ ఫారెస్ట్ రేంజర్ పి ప్రవీణ్ కుమార్ డోన్ డిఆర్ఓ రవీంద్రనాయక్ మరియు బనగానపల్లె డిఆర్ఓ పాణ్యం డిఆర్ఓ డోన్ ఫారెస్ట్ స్టాప్ మరియు నంద్యాల జిల్లా లోని అటవీశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

