NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్గో లో, బస్సులలో  ఏ విధమైన టపాసులు,పేలుడు పదార్థాలు రవాణా చేయకూడదు

1 min read

ఏపీఎస్ఆర్టీసీ ఆల్  డియం వీడియో కాన్ఫరెన్స్ లో

డీ పీ టి ఓ  ఎస్ కె.షబ్నం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: 7-11-26 ses శనివారం జరిగిన ఏపీఎస్ఆర్టీసీ ఆల్  డియం వీడియో కాన్ఫరెన్స్ లో  ఏలూరు డిస్ట్రిక్ట్ డీపీటి ఓ  ఎస్ కె.షబ్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా కార్గో లో,  బస్సులలో కానీ ఏ విధమైన టపాసులు, పేలుడు పదార్థాలు రవాణా చేయకూడదని ప్రయాణికులు ఎవరు టపాసులు కొని బస్సులలో ఎక్కకూడదని దీనిని ఎవరైనా అతిక్రమించిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నరు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాటుపడినట్లయితే   ఉన్నతాధికారుల దృష్టిలో గానీ పోలీసు వారి దృష్టిలో సమాచారన్ని తక్షణం అందించవలసిందిగా కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *