పవన్ కు అంత దమ్ములేదు.. వైసీపీ సవాల్ !
1 min read

పల్లెవెలుగువెబ్: చిరంజీవి స్థాయి దిగజార్చేలా పవన్ కల్యాణ్ మాట్లాడారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తన జీవితం, జీవనం ఇచ్చింది చిరంజీవే అన్న సంగతి పవన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. పవన్‌కు రాజకీయాలపై అవగాహన లేదన్నారు. పవన్ పొత్తు ఎవరికి కావాలి. పవన్‌కు ధైర్యముంటే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తామని చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు.

