NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పులివెందుల జడ్పీటీసీ ప్రజాస్వామ్య బద్దంగా గెలించింది

1 min read

హొళగుంద న్యూస్ నేడు   : హొళగుంద మండల కేంద్రం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతు పులివెందుల జడ్పీటీసీ ప్రజాస్వామ్యం బద్దంగా గెలించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ    నే కూటమి నాయకులు పోలీస్ జత కలిసి జమ్మలమడుగు కమలాపురం వ్యక్తులు పిలిపించి పులివెందుల మండలం లో ఓట్లు వేపియడం సిగ్గు చేటు మహిళ్లు పోలీస్ కాళ్లకు పాడి మమ్మల్ని ఓటు వేపియమని కోరుని ప్రజలు ఓట్లు వేపించాలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎజెంట్లు లేకుండా పోలింగ్ బూత్ లో కూటమి నాయకులు ఓట్లు వేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి నాయకులు అరాచకం గమనిస్తున్నారు రాబోయ్ రోజులు ప్రజలు బుద్ది చెప్తాన్నారు.

About Author