నవ దంపతులకు భగవద్గీతను బహుకరించిన ఆర్ఎస్ఎస్, హైందవ శక్తి
1 min read

కోడుమూరు, న్యూస్ నేడు: కోడుమూరులోని శ్రీరాముల శ్రీ రాముల వారి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ కోడుమూరు మండల కన్వీనర్ శ్రీ సాయ కోనప్ప కుమారుడు వీర సుదర్శన్ మరియు వసుంధరల గార్ల వివాహంలో పాల్గొనడం జరిగింది ఈ వివాహంలో ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు నూతన వధూవరులకు ధార్మిక సంస్థల తరఫున ఆర్ఎస్ఎస్ తాయప్ప సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచార నాగేంద్ర హైందవ శక్తి జిల్లా కన్వీనర్ సురేంద్ర సమరసతా సేవా ఫౌండేషన్ కోడుమూరు ప్రకండ ధర్మ ప్రచారక్ సాయ శ్రీనివాసులు విశ్వహిందూ పరిషత్ ఆదోని జిల్లా కార్యదర్శి నెల్లిబండ మల్లికార్జున రెడ్డి ఆదోని జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా సంపర్క్ కరిడికొండ శ్రీనివాస్ యాదవ్ కర్నూలు జిల్లా గో సంరక్షణ ప్రముఖ్ విటల్ జి వర్కూరు ఆర్ఎస్ఎస్ సభ్యులు అల్లి సోమప్ప సమరసత సేవా ఫౌండేషన్ గోరంట్ల గ్రామ సభ్యులు పరశురాం మరియు ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ హైందవ శక్తి పలు ధార్మిక సంస్థల హిందూ బంధువులందరూ పాల్గొని భగవద్గీతను బహుకరించారు సురేంద్ర మాట్లాడుతూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి భగవద్గీతను ప్రతి ఒక్కరూ వయస్సుతో సంబంధం లేకుండా చదివి ఆచరించాలని తెలిపారు.

