NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశ్రీశ్రీ కాశిరెడ్డి నాయన ఆలయంలో ప్రత్యేక పూజలు

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్యాపిలి మండలం పట్టణంలోని నల్లబల్లి సుంకులమ్మ తల్లి దారిలో, ఉన్న కాశిరెడ్డి నాయన ఆశ్రమం పూజా కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తొప్పెల శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు నిత్య అన్నదానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్క భక్తుడు అన్న ప్రసాదాలను స్వీకరించి కాశిరెడ్డి నాయన స్వామి వారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో, పెద్ద పూజల్ల గోపాల్ ఊటకొండ రామారావు, రాజు,పిక్కిలి బొలికొండ, శేషాద్రి, బాలకృష్ణ, వెంగనాంపల్లి  రామకృష్ణ జి పుల్లయ్య శీను, సుంకన్న, హరి, మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author