NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కోటి పుణ్యాలకు సాటి అయిన ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని భక్తి ప్రపత్తులతో జరుపుకునే భక్తులందరికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని మంగళకరమైన దీవెనలు కలగాలని ఆ వైకుంఠ నాథుడిని కోరుకుంటూ అందరికీ “వైకుంఠ ఏకాదశి” పర్వదిన శుభాకాంక్షలు…!!!”శ్రీశ్రీశ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం”వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీశ్రీశ్రీ కాశిరెడ్డిచేసిన  నాయన ఆశ్రమంలో పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల జిల్లా : అవుకు మండలం మంగంపేట తాండ సీతారామపురం శ్రీశ్రీశ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని,సీతారాములవారిని, కాశిరెడ్డి నాయన ను కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వైయస్సార్సీపి నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి  ఆయన సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ  మరియు యువనాయకుడు కాటసాని శివ నరసింహారెడ్డి  ఆయన సతీమణి శ్రీమతి కాటసాని రూపాశ్రీ …!!!

About Author