NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యస్.వి. మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బుట్టా ప్రతుల్

1 min read

కర్నూలు, ఎమ్మిగనూరు న్యూస్​ నేడు: న్యూస్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ యస్.వి. మోహన్ రెడ్డి ని రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు శ్రీ బుట్టా ప్రతుల్  మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణ దిశగా జరుగుతున్న కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణపై వారు సందర్శన సందర్భంగా కీలకంగా చర్చించారు. కార్యకర్తలంతా ఒకే తాటిపై కదలాలనే సంకల్పంతో, మన్నించిన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఉత్సాహభరితంగా సాగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి శ్రీ పి. రాజరత్నం , కర్నూలు జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు శ్రీ ఎద్దుల శివారెడ్డి , ఎమ్మిగనూరు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు శ్రీ డి. నజీర్ అహమ్మద్ ,జిల్లా చేనేత విభాగ అధ్యక్షుడు శ్రీ ఎం.కె. శివ ప్రసాద్ , యువ నాయకులు శ్రీ బి. బసిరెడ్డి,శ్రీ బోయ రాజు,శ్రీ సూర్యప్రకాశ్ రెడ్డి,శ్రీ జహంగీర్, 15వ వార్డు ఇంచార్జ్ శ్రీ సయ్యద్ ఫయాజ్, నియోజకవర్గ సోషల్ మీడియా సభ్యులు శ్రీ ఎన్.యండి. షరీఫ్,శ్రీ కదిరికోట రాజు,శ్రీ జశ్వంత్,శ్రీ ఇబ్రహీంపురం ప్రకాష్ రెడ్డి,శ్రీ శివారెడ్డి,శ్రీ కె. గోవిందు,శ్రీ హెచ్.బాపురం చిన్న రాముడు,శ్రీ ఇంద్రసేనారెడ్డి,శ్రీ జి. సురేష్,శ్రీ బి. నాగేష్,శ్రీ బి.యం. వీరేష్, జోహారపురం శ్రీ మల్లి,శ్రీ భారత్ రెడ్డి,శ్రీ సోహెల్,శ్రీ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author